9, సెప్టెంబర్ 2020, బుధవారం

YSR భీమా పతకo





అకాల మరణం లేదా పప్రమాదవశాత్తు వికలాంగులు అయిన మరియు అనారోగ్యంతో కుటుంభాన్ని పోషించే వ్యక్తీ మరణిస్తే ఆ కుటుంబానికి ఆర్దికంగా సహాయం అందచేయడం ప్రభుత్వ లక్ష్యమే "YSR భీమా ". గతములో ప్రభుత్వం భీమా అందించాలి అంటే కేంద్రం సహయం తో భీమ డబ్బులు ఇచ్చేది కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు పూర్తీ భిమాని అందిస్తుంది. అందువల్ల ఈ YSR భీమా పతకాన్ని తీసుకోని వచ్చింది AP.

YSR భీమా  అర్హతలు:-

1. ఆంధ్రప్రదేశ్ లో రేషన్ / రైస్ కార్డు కలిగిన వారు. 2. వయస్సు 18 నుంచి 70 ఏళ్ల లోపు ఉండాలి . 
3. మాగాణి 2.5 ఎకరాలు లేదా మెట్ట 5 ఎకరాల కన్నా తక్కువ ఉన్న వారు లేదా అసలు భూమి లేని వారుకూడా అర్హులే.

YSR భీమా  అప్లికేషన్ ఫారం:-










8, సెప్టెంబర్ 2020, మంగళవారం

సచివాలయంలో అందిస్తున్న ముఖ్యమైన సేవలు



1 .Adhar e-KYC

2. ఎలక్ట్రిక్ మీటర్ కనెక్షన్

3. తిరుపతి మరియు ముఖ్యమైన దేవాలయాల రూమ్స్ బుకింగ్

4. Voter ID's applications

5. రెవెన్యూ సేవలు

Income సర్టిఫికెట్

Caste సర్టిఫికెట్

పట్టాదారు పాస్ బుక్

F.M.B కాపీ

లీగల్ హెయిర్

ఫ్యామిలీ మెంబెర్ సర్టిఫికెట్

6.సధరమ్ స్లాట్ బుకింగ్

7. E.C కాపీ

8. కొత్త రైస్ కార్డ్, adding, deleting

9. Building plans

10. Marriage సర్టిఫికెట్

11. Birth, Death సర్టిఫికెట్

12.స్టూడెంట్ బస్ పాస్

13. డ్రైవింగ్ లైసెన్సులు స్లాట్ బుకింగ్, LLR స్లాట్ బుకింగ్.

ఇంకా మరెన్నో సేవలు మన సచివాలయంలో అందుబాటులో ఉన్నాయి... ప్రజలు అందరు మన సచివాలయంలో సేవలను ఉపయోగించుకోండి...

7, సెప్టెంబర్ 2020, సోమవారం

నవరత్నాలు

నవరత్నాలు 


1. వైయస్ఆర్ రైతు భరోసా


2. ఫీజు రీయింబర్స్‌మెంట్, యూత్ ఎంప్లాయ్‌మెంట్ & జాబ్ క్రియేషన్

3. ఆరోగ్యశ్రీ

4. వైయస్ఆర్ జలయజ్ఞం

5.మద్యపాన నిషేధం

6.అమ్మ ఒడి

7.వైయస్ఆర్ ఆశారా, వైయస్ఆర్ 
చేయూత 

8. పేదలందరికీ గృహనిర్మాణం

9. పింఛన్ పెంపు